Mari Antaga Song Lyrics in Telugu and English | Seethamma Vakitlo Sirimalle Chettu | Mahesh Babu

Lyrics Loonies
0

l
SongMari Antaga
MovieSeethamma Vakitlo Sirimalle Chettu
Year11 January 2013
DirectorSrikanth Addala
SingerSreerama Chandra
LyricsSirivennela Seetharama Sastry
MusicMickey J Meyer | Mani Sharma
StarringMahesh Babu | Venkatesh | Samantha | Anjali


Mari Antaga Song Lyrics in English

Maree anthaga maha chinta ga moham muduchukokala Panem tochaka pareshanu ga gadabida padaku ala Mathoyentaga sruthe penchaga vicharala vila vila Sare chalika ala jaliga tika maka pedithe ela Kannerai kuravala mana chuttu unde lokam tadisela Mustabe chedarala ninu chudalante addam jadisesla Ekkille petti edustunte kashtam pothunda kada marenduku gola Ayyayyo papam ante edo labham vastunda vrudha prayasa padala Maree anthaga maha chinta ga moham muduchukokala Sare chalika ala jaliga tika maka pedithe ela Endalanu dandistama vanalanu nindistama Chalini eto taramestama chi pommani Kassumanai kalahistama ussurani vilapistama rojulatho raaji padama sarlemmani Saati manushulatho matram saganani enduku pantham Pootakoka pechi padutu em sadhistamante em chebutam Ekkille petti edustunte kashtam pothunda kada marenduku gola Ayyayyo papam ante edo labham vastunda vrudha prayasa padala Chamatale chindinchala sramapade pandinchala pedavipai chigurinchela chirunavvulu Kandalanu kariginchala kondalanu kadilinchala Chichi chedi sadhinchala sukha santhulu Manushulani pinche rujuvu mamatalanu penche ruthuvu manasulanu teriche hitavu vandellayina vaadani chirunavvu Ekkille petti edustunte kashtam pothunda kada marenduku gola Ayyayyo papam ante edo labham vastunda vrudha prayasa padala



 

Mari Antaga Song Lyrics in Telugu

  పల్లవి: మరీ అంతగా మహా చింతగ మొహం ముడుచుకొకల పనేం తోచక పరేషానుగ గదబిడ పడకు అల మతోయెంతగ శ్రుతే పెంచగ విచారల విల విల సరే చాలిక అల జాలిగ తిక మక పెదితే ఎల కన్నీరై కురవాల మన చుట్టు ఉండె లోకం తడిసెల ముస్తాబె చెదరాల నిను చుడాలంటె అద్దం జడిసెల ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పొతుందా కదా మరెందుకు గోల అయ్యయ్యొ పాపం అంటె ఎదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాల మరీ అంతగా మహా చింతగ మొహం ముడుచుకోకలా సరే చాలిక అల జాలిగ తిక మక పెదితే ఎల చరణం1: ఎండలను దండిస్తామ వానలను నిందిస్తామ చలినెతో తరమెస్తామ చీ పొమ్మని కస్సుమని కలహిస్తామ ఉస్సురని విలపిస్తామ రోజులతఒ రాజీ పడమ సర్లేమ్మని సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం పూటకొక పేచి పడుతు ఎం సాధిస్తామంటే ఎం చెప్తాం ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పొతుందా కదా మరెందుకు గోల అయ్యయ్యొ పాపం అంటె ఎదో లాభం వస్తుందా వ్రుధా ప్రయాస పడాల చరణం 2: చమటలెం చిందించాల శ్రమపడేం పండించాల పెదవిపై చిగురించెల చిరునవ్వులు కండలను కరిగించాల కొండలను కదిలించాల చచ్చి చెడి సాధించాల సుఖశాంతులు మనుషులని పించే రుజువు మమతలను పెంచే రుతువు మనసులను తెరిచే హితవు వందెళ్ళయిన వాడని చిరునవ్వు ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పొతుందా కదా మరెందుకు గోల అయ్యయ్యొ పాపం అంటె ఎదో లాభం వస్తుందా వ్రుధా ప్రయాస పడాల


Post a Comment

0Comments

Post a Comment (0)