Meghallo Song Lyrics in Telugu and English | Seethamma Vakitlo Sirimalle Chettu | Mahesh Babu

Lyrics Loonies
0

k
SongMeghallo
MovieSeethamma Vakitlo Sirimalle Chettu
Year11 January 2013
DirectorSrikanth Addala
SingerKarthik,Sreerama Chandra
LyricsSirivennela Seetharama Sastry
MusicMickey J Meyer | Mani Sharma
StarringMahesh Babu | Venkatesh | Samantha | Anjali

Meghallo Song Lyrics in English 

Meghallo sannayi ragam mogindi Melalu talalu vinarandi Siri ki sri hari ki kalyanam kanundi Sreerastu subhamastu anarandi Acha telugintlo pelliki artham cheptarantu Mechadagu muchata idi ani sakshyam chebutamantu Janulantha jai kottela jaripistamandi Andala kundanapu bommavani Jatha cherukUnna a chanduruni Vandella bandhamai allukuni Cheyyandukovate o ramani Inthavarakenno chusam anukunte saripoduga Entha baruvante mose daka teliyaduga Inthamundunnam le anipinche binkam chatu ga Kastaina kangaru untundi ga Neekaithe sahajam teeyani baruvai sogasinche bidiyam Panulenno petti ma talale vanchinde ee samayam Magallam ina em chestam santosham ga mostam Ghana vijayam pondake teerigga garvistam Andala kundanapu bommavani Jatha cherukUnna a chanduruni Vandella bandhamai allukuni Cheyyandukovate o ramani Rama chilakalatho cheppi rayinchame patrika Raja hamsalatho pampi aahvanincham ga Kuduruga nimisham kuda nilabadaleme bothiga Ye matram ye chota raaji padaleka Chuttalandariki anandam tho kallu chemarchela Gittani vallaina ascharyam tho kanulanu vichela Kalallonaina kannama Kathalaina vinnama Ee vaibhogam apurupam anukuntaramma Andala kundanapu bommavani Jatha cherukUnna a chanduruni Vandella bandhamai allukuni Cheyyandukovate o ramani


Meghallo Song Lyrics in Telugu 


మేఘాల్లో సన్నాయి రాగం మోగింది మేళాలు తాళాలు వినరండి సిరికి శ్రీ హరికి కళ్యాణం కానుంది శ్రీరస్తు శుభమస్తు అన్నారండి అచ తెలుగింట్లో పెళ్ళికి అర్థం చెప్తారంటూ మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండీ అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చందురునీ వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవట ఓ రమని ఇంతవరకెన్నో చూసాం అనుకుంటే సరిపోదుగా ఎంత బరువంటే మోసే దాక తెలియదుగా ఇంతమందున్నాం లే అనిపించే బింకం చాటుగ కాస్తైనా కంగారు ఉంటుందిగ నీకైతే సహజం తీయని బరువై సొగసించే బిడియం పనులెన్నో పెట్టి మా తలలె వంచిందే ఈ సమయం మగాళ్ళం ఐనా ఎం చేస్తాం సంతోషంగ మోస్తాం ఘన విజయం పొందాకే తీరిగ్గా గర్విస్తాం అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చందురునీ వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవట ఓ రమని రామ చిలకలతో చెప్పి రాయించమే పత్రిక రాజా హంసలతో పంపి ఆహ్వానించాం గ కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా ఏ మాత్రం ఏ చోట రాజి పడలేక చుట్టాలందరికి ఆనందంతో కళ్ళు చెమర్చేలా గిట్టని వాళ్ళైనా ఆశ్చర్యంతో కనులను వీచేలా కలలోనైనా కన్నమ కథలైనా విన్నామా ఈ వైభోగం అపురూపం అనుకుంటారమ్మ అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చందురునీ వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవట ఓ రమని


Post a Comment

0Comments

Post a Comment (0)