Ramana Aei Song Lyrics | Guntur Kaaram | Mahesh Babu | Sreeleela

Ramana Aei Song Lyrics in English
Chittaa Chittaa Chittaa Chittaa Eyy Eyy Eyy Eyy
Ramana Eyy Eyy Eyy Eyy
Dhaga Dhaga Dhaga Dhaga Dhaga Dhaga Eyy Eyy Eyy Eyy Eyy Eyy
Sarra Sarra Sarra Sarra Eyy Eyy Eyy Eyy
Joruna Vetaake Vacchinaadu Porade
Aagani Kothake Yedapeda Sudade
Seera Sengu Ganthulaku Bedhuradu Ee Guntade
Adugaduguna Dhadadhade
Modhalu Pedithe Dethade
Soopulake Sukka Pandu
Kottadante Mirchi Pandu
Eshal Geeshal Pakkanabetti
Maate Vinundri
Eyy Eyy Eyy Eyy Eyy Eyy
Ramana Eyy Eyy Eyy Eyy
Dhaga Dhaga Dhaga Dhaga Dhaga Dhaga
Soopulake Sukka Pandu
Kottadante Mirchi Pandu
Eshal Geeshal Pakanabetti
Maate Vinundri
Sarra Sarra Sarra Sarra Sarra Sarraa Sulam
Erre Erre Idhi Errekinche Beram
Joruna Vetaake Vacchinaadu Porade
Aagani Kothake Yedapeda Sudade
Seera Sengu Ganthulaku Bedhuradu Ee Guntade
Adugaduguna Dhadadhade
Modhalu Pedithe Dethade
Sarraa Sarra Sulam
Inapa Suvva Kavuku Dhebba
Iragadheese Ramana Dhebba
Sarraa Sarra Sulam
Inapa Suvva Kavuku Dhebba
Iragadheese Ramana Dhebba
Ramana Aei Song Lyrics in Telugu
Ramana Aei Watch Video
Ramana Aei Song Lyrics in Telugu
చిట్టా చిట్టా చిట్టా చిట్టా ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్
రమణ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్
ధగ ధగ ధగ ధగ ధగ ధగ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్
సర్రా సర్రా సర్రా సర్రా ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్
జోరున వేటాకే వచ్చినాడు పోరాడే
ఆగని కొత్తకే ఏడపేడ సూడడే
సీర సెంగు గంతులకు బెదురడు ఈ గుంటడే
అడుగడుగునా దడదడే
మొదలు పెడితే దేతడే
సూపులకే సుక్క పండు
కొట్టాడంటే మిర్చి పండు
ఎషల్ గీషల్ పక్కనబెట్టి
మాటే వినుండ్రి
ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్
రమణ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్
ధగ ధగ ధగ ధగ ధగ ధగ
సూపులకే సుక్క పండు
కొట్టాడంటే మిర్చి పండు
ఎషల్ గీషల్ పక్కనబెట్టి
మాటే వినుండ్రి
సర్రా సర్రా సర్రా సర్రా సర్రా సర్రా సులం
ఎర్రే ఎర్రే ఇది ఎర్రకించే బేరం
జోరున వేటాకే వచ్చినాడు పోరాడే
ఆగని కొత్తకే ఏడపేడ సూడడే
సీర సెంగు గంతులకు బెదురడు ఈ గుంటడే
అడుగడుగునా దడదడే
మొదలు పెడితే దేతడే
సర్రా సర్రా సులం
ఇనప సువ్వ కవుకు దెబ్బ
ఇరగదిసే రమణ దెబ్బ
సర్రా సర్రా సులం
ఇనప సువ్వ కవుకు దెబ్బ
ఇరగదిసే రమణ దెబ్బ
