SuperHero HanuMan Song Lyrics in Telugu and English from HANU-MAN

Lyrics Loonies
0

 

SuperHero HanuMan Song Lyrics From HANU-MAN | Prasanth Varma | Teja Sajja | Anudeep Dev  


SuperHero HanuMan From HANU-MAN | Prasanth Varma | Teja Sajja | Anudeep Dev
SongSuperHero HanuMan
MovieHANU-MAN (Telugu)
Year2024
DirectorPrasanthVarma
SingerSai Veda Vagdevi, Prakruthi Reddy, Mayukh
LyricsKrishna Kanth
MusicAnudeep Dev
StarringTeja Sajja, Amritha

        SuperHero HanuMan Song Lyrics in English



Chikicha Chikicha Cham Cham
Chikicha Chikicha
Adugo Adugo Chudu
Evari Chicchaa
Saripodanta Superman
Bayapadipoda Batman
Hip Hip Anada He-man
Ethesthaaru Ex Man

Vacchadu Kottha Superhero
Mana Hanuman Mundhara Andaru Zero
Vacchadu Kottha Superhero
Collar Egaresi Seetimaaro

Captain America Shield ki sottaluTheesisthaadu
Black Panther Panja Gollatho Veepe Gokedu
Aquaman Adigithe Cheruvulo Venakeethe Nerpaadu
Iron Man Veedi Battalu Iron chesthaadu

Thor-u Hammer Thone Dhimpi Mekule
Veedu Aaresthaadu Panchale
Hulk-u Navvesthaadu Veedi Thotalo
Aadi Kothi Kommacche

Thanos-u Fingers Ke
Fevikwik eh Poosthaadu
Chitikalne Aape Superhero
Veede…

Vacchadu Kottha Superhero
Mana Hanuman Mundhara Andaru Zero
Vacchadu Kottha Superhero
Collar Egaresi Seetimaaro

Spider man Web-u tho Veedu Chepalu Pattesthaadu
Wolverine Katthulathoti Kooralu Kosthaadu
Doctor Strange Clock ni Lungi la Chuttesthaadu
Wonder Woman Thaadutho Pelliki Lighting Pedathaadu

Loki Veshalanni Rattu Chesthaadu
Flash kanna Veedu Fast Le
Ant Man Eh Vasthe Aaputhaadule
Geesi Lakshmana Rekhalne

Joker ki Pekaate Nerpindhi Maavaade
Eh Suit Leni Superhero Veede

Vacchadu Kottha Superhero
Mana Hanuman Mundhara Andaru Zero
Vacchadu Kottha Superhero
Collar Egaresi Seetimaaro


SuperHero HanuMan Song Lyrics in Telugu

SuperHero HanuMan From HANU-MAN | Prasanth Varma | Teja Sajja | Anudeep Dev Watch Video




SuperHero HanuMan Song Lyrics in Telugu





చికిచా చికిచా చం చం
చికిచా చికిచా
అడుగో అడుగో చూడు
ఎవరీ చిచ్చా
చికిచా చికిచా చం చం
చికిచా చికిచా
సూపర్ హీరోకి కొంచెం
లోకల్ టచా
సరిపోడంట సూపర్‌మ్యాన్
బయపడిపోడా బ్యాట్‌మ్యాన్
హిప్ హిప్ అనడ హీమ్యాన్
ఎత్తేస్తారు ఎక్స్మ్యాన్
వచ్చాడు కొత్త సూపర్ హీరో
మన హనుమాన్ ముందర అందరు జీరో
వచ్చాడు కొత్త సూపర్ హీరో
కాలర్ ఎగరేసి సీటీమారో
కెప్టెన్ అమెరికా షీల్డ్ కి
సొట్టలు తీసిస్తాడు
బ్లాక్ పాంథర్ పంజా గొల్లతో
వీపే గోకెడు
ఆక్వామ్యాన్ అడిగెతే చెరువులో
వెనకీతే నేర్పాడు
ఐరన్ మ్యాన్ వీడి బట్టలు
ఐరన్ చేస్తాడు
థారు హామర్ తోనే దింపి మేకులే
వీడు ఆరేస్తాడు పంచలే
హాల్కు నవ్వేస్తాడు వీడి తోటలో
ఆడి కోతి కొమ్మచ్చే
తానోసు ఫింగర్స్కే
ఫెవిక్విక్కే పూస్తాడు
చిటికల్నే ఆపే
సూపర్ హీరో వీడే
వచ్చాడు కొత్త సూపర్ హీరో
మన హనుమాన్ ముందర అందరు జీరో
వచ్చాడు కొత్త సూపర్ హీరో
కాలర్ ఎగరేసి సీటీమారో
స్పైడర్ మ్యాన్ వెబ్బుతో
వీడు చేపలు పట్టేస్తాడు
వోల్వేరీన్ కత్తులతోటి
కూరలు కోస్తాడు
డాక్టర్ స్ట్రేంజ్ క్లాక్ ని
లుంగీలా చుట్టేస్తాడు
వండర్ వుమన్ తాడుతో
పెళ్లికి లైటింగ్ పెడతాడు
లోకి వేషాలన్నీ రట్టు చేస్తాడు
ఫ్లాష్ కన్న వీడు ఫాస్ట్ లే
ఆంట్ మ్యానే వస్తే ఆపుతాడులే
గీసి లక్ష్మణ రేఖల్నే
జోకర్ కి పేకాటే
నేర్పింది మావాడే
ఏ సూట్ లేని
సూపర్ హీరో వీడే
వచ్చాడు కొత్త సూపర్ హీరో
మన హనుమాన్ ముందర అందరు జీరో
వచ్చాడు కొత్త సూపర్ హీరో
కాలర్ ఎగరేసి సీటీమారో



Post a Comment

0Comments

Post a Comment (0)