Baila Bailamo Song Lyrics in English
Baila Bailamo sanananana
dyla dylamo sanananana
yuva raagam venta ravalate nede
baila bailamo sari kotha sangeethammlo
dyla dylamo payanicheyi ee vegam lo
baila bailamo sari kotha sangeethammlo
dyla dylamo payanichei ee vegam lo
jana ganame pilichindi neetho
jana padhame nadichindi neetho
nava jagame yuva ragam venta ravalata nede
ohoo maa tharam maa tharam
thara tharampam
ohoo aapatam aapatam
evari tharam ye hey
baila bailamo sari kotha sangeethamlo
dyla dylamo payanichei ee vegam lo
jana ganame pilichindi neetho
jana padame nadichindi neetho
nava jagame yuva ragam venta ravalata nede
anukuntu vunna ga innallu
theripinchavoi kallu
vidipinchavoi mullu
mullaina neetho vunte pulu
kavvinchali pravahinchali
manasullona mamatala selayeru
preminchali nadipinchali
naluguru meche nuthana sarkaru
baila bailamo sari kotha sangeethamlo
dyla dylamo payanichei ee vegam lo
jana ganame pilichindi neetho
jana padame nadichindi neetho
nava jagame yuva ragam venta ravalata nede
chupulloni churuku oohalloni uduku
deepalai andhinchaali velugu
cheyi cheyi kalupu
paadham paadham kalupu
yerali mokkalloni kalupu
meli theeyaali tharimeyaali
kalusyana cheekati konaalu
pandinchali paalinchali
sasyashyamala premala raajyalu
baila bailamo sari kotha sangeethamlo
dyla dylamo payaniddam ee vegam lo
jana ganame nilichindi neetho
jana padame nadichindi neetho
nava jagame yuva ragam venta ravalata nede
ohoo maa tharam maa tharam
tharam tharampam
ohoo aapatam aapatam
evari taram
ohoo maa tharam maa tharam
tharam tharampam
ohoo aapatam aapatam
evari tharam
Baila Bailamo Song Lyrics in Telugu
డైలా డైలమో.. సన్నన్ నాననా
యువరాగం వెంట రావాలంట నేడే
ఆ.. ఆహ.. ఆ..
డైలా డైలమో.. పయనిద్దాం ఈ వేగంలో
బైలా బైలమో.. సరికొత్త సంగీతంలో
డైలా డైలమో.. పయనిద్దాం ఈ వేగంలో
జనగణమే నిలిచింది నీతో
జనపదమే.. నడిచింది నీతో..
నవజగమే.. యువరాగం వెంట రావాలంట నేడే..
తారంపం తారంపం
ఓహో.. ఆపటం ఆపటం
ఎవరి తరం ఏ హే
డైలా డైలమో.. పయనిద్దాం ఈ వేగంలో
జనగణమే నిలిచింది నీతో
జనపదమే.. నడిచింది నీతో..
నవజగమే.. యువరాగం వెంట రావాలంట నేడే..
చరణం 1:
ఓ..ఓ..ఓ.. ఓ..ఓ..
అనుకుంటూ ఉన్నాగా ఇన్నాళ్ళూ
తెరిపించావోయి కళ్ళు
విడిపించవోయి ముళ్ళూ..
ముళ్లైనా నీతో ఉంటే పూలూ
కవ్వించాలి ప్రవహించాలి
మనసుల్లోన మమతల సెలయేరు
ప్రేమించాలి నడిపించాలి
నలుగురు మెచ్చే నూతన సర్కారు
డైల డైలమో పయనిద్దాం ఈ వేగంలో
జనగణమే నిలిచింది నీతో
ఆ.. జనపదమే నడిచింది నీతో
నవ జగమే యువరాగం వెంట రావాలంట నేడే..
చరణం 2:
దీపాలై అందించాలి వెలుగు
చేయి చేయి కలుపు
పాదం పాదం కలుపు
ఏరాలి మొక్కల్లోని కలుపు
మెలి తీయాలి తరిమేయాలి
కాలుష్యాన చీకటి కోణాలు
పండించాలి పాలించాలి
సస్యశ్యామల ప్రేమల రాజ్యాలు..ఊ..ఊ..
డైలా డైలమో పయనిద్దాం ఈ వేగంలో
జనగణమే నిలిచింది నీతో
ఆ.. జనపదమే నడిచింది నీతో
ఆ.. నవజగమే యువరాగం వెంట రావాలంట నేడే..
తారంపం తారంపం
ఓహో ఆపటం ఆపటం
ఎవరి తరం
ఓహో మాతరం మాతరం
తారంపం తారంపం
ఓహో ఆపటం ఆపటం
ఎవరి తరం .. టూరు టూరు టూరు టూరు టూరూ..

