Boom Boom Song Lyrics in Telugu and English | Spyder | Mahesh Babu

Lyrics Loonies
0

k

SongBoom Boom
MovieSpyder
Year27 September 2017
DirectorAR Murugadoss
SingerNikhita Gandhi
LyricsRamajogayya Sastry
MusicHarris Jayaraj
StarringMahesh Babu | Rakul Preet

Boom Boom Song Lyrics in English

bhoom bhoom bha bha bhoom bhoom bha bha bhookmpal shabdame
kutr gatra puttelope itte kaada antame
gall kannai gasti kaase gudachari vidule
ayye tappu vachche muppu anni chedistadule

S P Y vachchadoy rayyarai tayyarai
S P Y vachchadoy rayyarai rai rai rai

dori dori dont yu varri her ies prince aaf ratiri
vide unte bhayme ledu navvestundi oopiri
chatta shirt naligipote chessestadu istri
pantapatti adurochchado avade ayina history

S P Y vachchadoy rayyarai tayyarai
S P Y vachchadoy rayyarai rai rai rai

marwel kamiks vidni chusinak rasharemo
harvards lo ee mongadu pattagani pondademo
marwel kamiks vidni chusinak rasharemo
harvards lo ee mongadu pattagani pondademo
theme music akkarleni massi hirone vidu
panchedi vayyakunda claps kottistadu
bhayamunu bamb ga chestadu
hridyam lopal pedtadu
telivito aade panivadu
gelupuku vide thanvadu
videi vinapavkundane chimal chitekal vayyavule
vedeni anumati adgande
krimulik vyapincha asle

bhoom bhoom bha bha bhoom bhoom bha bha bhookmpal shabdame
kutr gatra puttelope itte kaada antame
gall kannai gasti kaase gudachari vidule
ayye tappu vachche muppu anni chedistadule

huj dat gai
mai mai mai
hi ies da spai
flai flai flai

huj dat gai
mai mai mai
hi ies da spai
flai flai flai

huj dat gai
mai mai mai
hi ies da spai
flai flai flai

huj dat gai
mai mai mai
hi ies da spai
flai flai flai





 Boom Boom Song Lyrics in Telugu  బూమ్ బూమ్ బాం బాం బూమ్ బూమ్ బాం బాం భూకంపాల శబ్దమే కుట్ర గట్రా పుట్టేలోపేయ్ ఇట్టేయ్ కాదా అంతమే గాల్లో కన్నై గస్తీ కాసే ఘోడాచారి వీడులే అయ్యే తప్పు వచ్చే ముప్పు అన్ని చేధిస్తాడులే SPY వచ్చడోయ్ రయ్యారై తయారై SPY వచ్చడోయ్ రయ్యారై రై డోరీ డోరీ డోన్ ’ట్ యు వర్రీ హియర్ ఐస్ ప్రిన్స్ అఫ్ రాతిరి వీడే ఉంటె భయమే లేదు నవ్వేస్తుంది ఊపిరి చట్టం షీర్ట్ నలిగిపోతే చేసేస్తాడు ఇస్తిరి పంతం పట్టి ఎదురొచ్చాడో ఎవడే ఐన హిస్టరీ SPY వచ్చడోయ్ రయ్యారై తయారై SPY వచ్చడోయ్ రయ్యారై రై రై రయ్ మొర్వెల్ కామిక్స్ వీడ్ని చూసినాక రాసారేమో హోగ్వార్ట్స్ లో ఈ మొనగాడు పట్టా గాని పొందడమో మొర్వెల్ కామిక్స్ వీడ్ని చూసినాక రాసారేమో హోగ్వార్ట్స్ లో ఈ మొనగాడు పట్టా గాని పొందడమో థీమ్ మ్యూజిక్ అక్కర్లేని మాస్క్ హీరోనే వీడు పంచ్ ఏది వెయ్యకుండా క్లాప్స్ ఏయే కొట్టిస్తాడు భయమును బాంబు గ చేస్తాడు హృదయము లోపల పెడతాడు తెలివితో ఆడే పనివాడు గెలుపుకి వీడే తనవాడు వీడికి వినపడకుండానే చీమలు చిటికెలు వెయ్యవులే వేడిని అనుమతి అడగందే క్రిములిక వ్యాపించవు అసలే బూమ్ బూమ్ బాం బాం బూమ్ బూమ్ బాం బాం భూకంపల శబ్ధమే కుట్ర గట్రా పుట్టేలోపే యిట్టె కాదా అంతమే గాల్లో కన్నై గస్తీ కాసే ఘోడాచారి వీడులే అయ్యే తప్పు వచ్చే ముప్పు అన్ని చేధిస్తాడులే హూ ’స్ థాట్ గై మై మై మై హి ’స్ ది స్పై ఫ్లై ఫ్లై ఫ్లై హూ ’స్ థాట్ గై మై మై మై హి ’స్ ది స్పై ఫ్లై ఫ్లై ఫ్లై


k Watch Video

Post a Comment

0Comments

Post a Comment (0)