Dole Dole Song Lyrics in Telugu and English | Pokiri | Mahesh Babu

Lyrics Loonies
0
SongDole Dole
MoviePokiri
Year28 April 2006
DirectorPuri Jagannadh
SingerRanjith | Suchitra
LyricsVishwa
MusicMani Sharma
StarringMahesh Babu | Ileana


Dole Dole Song Lyrics in English


Dole dole dil zara zara Ninu ora ora gani naravara Jaagu mani cheykalapara Jatha cheri nedu jathi jarupara Zara jaldi jaldi pendarakadane raaraa Vaadi antha ranga samparamunake raaraa Raalugayave rasikuda kasi koka lagu sari sarasuda Raara matuke mudipada nisi keli vela jatha jora Chalega chalega yeh hain ishq ka zamana Karega karega har dil ko deewana Chalega chalega yeh hain ishq ka zamana Karega karega har dil ko deewana Anuvuga andistha sogasuni sandistha Podugutho kuduruga neelona Muduputho meppistha oduputho oppistha Dilbara dekho naa Misamisa kanne kosaraku vanne valaputho valapanni Nakasikalanni nalugunu panne kalabadu samayanni Odiki tvaraga yea Barilo karaga yea Odiki tvaraga yea Barilo karaga Ga ga sa ga ga sa ni sa ni sa Ga ga sa ga ga sa ni sa ni sa Ni sa ni sa Chitukini vippestha chhamatani rappistha Tadugutho tegapadi neepaina Chhatukuna choopistha chanuvuga bandistha Sundara deewana Goliteralanni gadusarikanne tolagunu tamakanni Galimitho gunni balimitho konni Baligonu tarunanni Tarali darake yea Yegasi yedake yea Tarali darake yea Yegasi yedake Zara jaldi jaldi pendarakadane raaraa Vaadi antha ranga samparamunake raaraa Raalugayave rasikuda kasi koka lagu sari sarasuda Raara matuke munipada nisi keli vela jatha jora Chalega chalega yeh hain ishq ka zamana Karega karega har dil ko deewana Chalega chalega yeh hain ishq ka zamana Karega karega har dil ko deewana

Dole Dole Song Lyrics in Telugu


డొల్లే డొల్లే దిల్ జర జర నిను ఒరా ఒరా గని నరవరా జాగు మాని చేయికలపర జత చేరి నేడు జతి జరుపర జర జల్దీ జల్దీ పెందరాకడనే రారా ఒడి అంత రంగ సంపరమునకే రారా రాలుగాయవే రసికుడా కసి కొక లాగు సరి సరసుడా రారా మటుకే ముడిపడ నిసి కేళి వేళా జత జోరా చలేగా చలేగా ఎహ్ హైం ఇష్క్ క జమానా కరేగా కరేగా హరే దిల్ కో దీవానా చలేగా చలేగా ఎహ్ హైం ఇష్క్ క జమానా కరేగా కరేగా హరే దిల్ కో దీవానా అనువుగా అందిస్తా సొగసుని సంధిస్తా పొడుగుతో కుదురుగా నీలోనే ముడుపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా దిలాబారా దేఖో నా మిసమిస కన్నె కోసరకు వన్నె వలపుతో వలపన్ని నాకసికలన్నీ నాలుగును పన్నే కలబడు సమయాన్ని ఒడికి త్వరగా ఏయే బరిలో కరగా ఏయే ఒడికి త్వరగా ఏయే బరిలో కరగా గ గ స గ గ స ని స ని స గ గ స గ గ స ని స ని స ని స ని స చిటుకుని విప్పేస్తా చమటని రప్పిస్తా తరుగుతో తెగిపడి నీపైన చటుకున చూపిస్త చనువుగా బందిస్తా సుందర దీవానా గోలితెరలన్నీ గడుసరికాన్నే తొలగును తమకాన్ని గలిమితో గున్ని బలిమితో కొన్ని బలిగొను తరుణాన్ని తరలి ధరకే ఏయే ఎగసి ఎదకే ఏయే తరలి ధరకే ఏయే ఎగసి ఎదకే జర జల్దీ జల్దీ పెందరాకడనే రారా ఒడి అంత రంగ సంపరమునకే రారా రాలుగాయవే రసికుడా కసి కొక లాగు సరి సరసుడా రారా మటుకే మునిపడ నిసి కేళి వేళా జత జోరా చలేగా చలేగా ఎహ్ హైం ఇష్క్ క జమానా కరేగా కరేగా హరే దిల్ కో దీవానా చలేగా చలేగా ఎహ్ హైం ఇష్క్ క జమానా కరేగా కరేగా హరే దిల్ కో దీవానా


Post a Comment

0Comments

Post a Comment (0)