Ekkada Ekkada Song Lyrics in Telugu and English | Murari | Mahesh Babu

Lyrics Loonies
0

j
SongEkkada Ekkada
MovieMurari
Year17 February 2001
DirectorKrishna Vamsi
SingerSPB Charan,Harini
LyricsSirivennela Seetharama Sastry
MusicMani Sharma
StarringMahesh Babu | Sonali Bendre

 

Ekkada Ekkada Song Lyrics in English


Ekkada ekkada ekkada undo taraka
naalo ukkiri bikkiri oohalu repe gopika
tuntari tuntari tuntari choopulu chaalika
oho allari allari allari aasalu repaka
 
Naa kosame talukkando..naa perune pilustunnado
poovaanaga kurustunnadi..naa choopulo merustunnadi
e oore andama..aachooki andamma
kavvinche chandrama..doboochi chalamma
ekkada ekkada ekkada undo taraka
naalo ukkiri bikkiri oohalu repe gopika
 
Kulukulo aa melikelu meghalalo merupulu
palukulo aa pedavulu mana telugu rachilakalu
padunulo aa choopulu churukaina churakattulu
parugulo aa adugulu godarilo varadalu
naa gundelo ado maadiri nimpeyyake sudha madhuri
naa kallalo kalala pandiri alleyakoyi maha pokiri
mabbulo daagundi tanavaipe laagindi
siggalle taakindi buggallo paakindi
 
Oho tuntari tuntari tuntari choopulu chaalika
 
Evvaru nannadagare athagaadi roopentani
adigithe chupinchana niluvettu chirunavvuni
merupuni tholi chinukuni kalagalipi chudaalani
evariki anipinchina chudochu naa cheliyani
ennaalilaa tanostaadani.. choodalata prathi darini
e totalo tanundonani.. etu pampanu naa manasuni
enaadu intidiga kangare eruganuga
aunanna kadanna gundelaku kudurundaa
 
Tuntari tuntari tuntari choopulu chaalika
oho allari allari allari aasalu repaka
ekkada ekkada ekkada undo taraka
naalo ukkiri bikkiri oohalu repe gopika
poovaanaga kurustunnadi..naa choopulo merustunnadi
naa kosame talukkando..naa perune pilustunnado
kavvinche chandrama..doboochi chalamma
e oore andama..aachooki andamma
 
Akkada akkada akkada unda taraka
adigo tellani mabbula madhyana daagi daagakaa…


Ekkada Ekkada Song Lyrics in Telugu




ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికా తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికా ఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా నా కోసమే తళుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో పూవానగా కురుస్తున్నదీ నా చూపులో మెరుస్తున్నదీ ఏ వూరే అందమా ఆచూకీ అందుమా కవ్వించే చంద్రమా దోబుచీ చాలమ్మా ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా ఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా కులుకులో ఆ మెలికలూ మేఘాలలో మెరుపులూ పలుకులూ ఆ పెదవులూ మన తెలుగు రాచిలకలూ పదునులూ ఆ చూపులూ చురుకైన సురకత్తులూ పరుగులూ ఆ అడుగులూ గోదారిలో వరదలూ నా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధామాధురీ నా కళ్ళలో కలల పందిరీ అల్లేయకోయి మహాపోకిరీ మబ్బుల్లో దాగుందీ తనవైపే లాగిందీ సిగ్గల్లే తాకిందీ బుగ్గల్లో పాకిందీ ఓహో తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికా ఎవ్వరూ నన్నడగరే అతగాడి రూపేంటనీ అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వునీ మెరుపుని తొలిచినుకునీ కలగలిపి చూడాలనీ ఎవరికీ అనిపించినా చూడొచ్చు నా చెలియనీ ఎన్నాళ్ళిలా తనోస్తాడనీ చూడాలటా ప్రతీ దారినీ ఏ తోటలో తనుందోననీ ఎటు పంపనూ నా మనసునీ ఏనాడూ ఇంతిదిగా కంగారే ఎరుగనుగా అవునన్నా కాదన్నా గుండెలకూ కుదురుందా తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికా ఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికా పూవానగా కురుస్తున్నదీ నా చూపులో మెరుస్తున్నదీ నా కోసమే తళుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో కవ్వించే చంద్రమా దోబుచీ చాలమ్మా ఏ వూరే అందమా ఆచూకీ అందుమా అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగీ దాగక



Post a Comment

0Comments

Post a Comment (0)