Hare Rama Song Lyrics in Telugu and English | Okkadu | Mahesh Babu

Lyrics Loonies
0


SongHare Rama
MovieOkkadu
Year15 January 2003
DirectorGunasekhar
SingerShankar Mahadevan
LyricsSirivennela Seetharama Sastry
MusicMani Sharma
StarringMahesh Babu | Bhoomika Chawla


Hare Rama Song Lyrics in English


Govinda bolohari gopaala bolo Govinda bolohari gopaala bolo Raadhaa ramana hari gopaala bolo Raadhaa ramana hari gopaala bolo Govinda bolohari gopaala bolo Raadhaa ramana hari gopaala bolo Hare raama hare rama Raama raama hare hare Hare krishna hare krishna Krishna krishna hare hare Raamudnainaa krishnudnainaa Keertistuu kurchuntaamaa Vallem saadinchaaro konchem Gurthiddaam mitramaa Sandhram kooda sthambhinchelaa Mana satta choopiddamaa Sangraamamlo geetaa paatam telupamaa Govinda bolohari gopaala bolo Raadhaa ramana hari gopaala bolo Hare raama hare rama Raama raama hare hare Hare krishna hare krishna Krishna krishna hare hare Raamudnainaa krishnudnainaa Keertistuu kurchuntaamaa Vallem saadinchaaro konchem Gurthiddaam mitramaa Sandhram kooda sthambhinchelaa Mana satta choopiddamaa Sangraamamlo geetaa paatam telupamaa Charminar chaatu kathakii Teliyadee nitya kalaham Bhaagmati prema smrutiki Bahumatee bhagyanagaram Em maayatantram Matamai naati chelimini cheriperaa Om saanti mantram Manamai jaati viluvani nilupara Pada pada pada Hare raama hare krishnaa Japistuu koorchuntaama Krishna raama cheppindento Gurtiddam mitramaa Sandhram kooda sthambhinchelaa Mana satta choopiddamaa Sangraamamlo geetaa paatam telupamaa Govinda bolohari gopaala bolo Raadhaa ramana hari gopaala bolo Hare raama hare rama Raama raama hare hare Hare krishna hare krishna Krishna krishna hare hare Pasidi pathakaala haaram Kaaduraa vijaya teeram Aatane maatakardham Ninu nuvve geluchu yuddam Sreeraama navami Jaripe mundu lankanu gelavaraa Ee vijayadasami Raavalantey chedunu jayinchara Pada pada pada Hare rama hare krishna Japisthu kurchuntaama Krishna rama cheppindento Gurthiddam mitrama Sandhram kooda sthambhinchelaa Mana satta choopiddamaa Sangraamamlo geetaa paatam telupamaa Govinda bolohari gopaala bolo Raadhaa ramana hari gopaala bolo Hare raama hare rama Raama raama hare hare Hare krishna hare krishna Krishna krishna hare hare Raamudnainaa krishnudnainaa Keertistuu kurchuntaamaa Vallem saadinchaaro konchem Gurthiddaam mitramaa Sandhram kooda sthambhinchelaa Mana satta choopiddamaa Sangraamamlo geetaa paatam telupamaa Govinda bolohari gopaala bolo











Raadhaa ramana hari gopaala bolo

Hare Rama Song Lyrics in Telugu




గోవిందా బోలోహరి గోపాల బోలో గోవిందా బోలోహరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో గోవిందా బోలోహరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా గోవిందా బోలోహరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా చార్మినార్ చాటు కథకి తెలియదీ నిత్య కలహం భాగ్మతి ప్రేమ స్మృతికి బహుమతీ భాగ్యనగరం ఏం మాయతంత్రం మతమై నాటి చెలిమిని చెరిపేరా ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపర పద పద పద హరే రామ హరే కృష్ణ జపిస్తూ కూర్చుంటామా కృష్ణా రామ చెప్పిందేంటో గుర్తిద్దాం మిత్రమా సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా గోవిందా బోలోహరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే పసిడి పతకాల హారం కాదురా విజయతీరం ఆటనే మాటకర్థం నిను నువ్వే గెలుచు యుద్ధం శ్రీరామ నవమి జరిపే ముందు లంకను గెలవరా ఈ విజయదశమి రావాలంటే చెడును జయించరా పద పద పద హరే రామ హరే కృష్ణ జపిస్తూ కూర్చుంటామా కృష్ణా రామ చెప్పిందేంటో గుర్తిద్దాం మిత్రమా సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా గోవిందా బోలోహరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా గోవిందా బోలోహరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో

Post a Comment

0Comments

Post a Comment (0)