Jatha Kalise Song Lyrics in Telugu and English | Srimanthudu | Mahesh Babu

Lyrics Loonies
0

k

SongJatha Kalise
MovieSrimanthudu
Year7 August 2015
DirectorKoratala Siva
SingerSagar | Suchitra
LyricsRamajogayya Sastry
MusicDevi Sri Prasad
StarringMahesh Babu | Shruti Haasan

Jatha Kalise Song Lyrics in English

Jatha kalise jatha kalise Jagamulu rendu jatha kalise Jatha kalise jatha kalise Adugulu rendu jatha kalise Janamoka teeru veelladoka teeru Iddarokalanti varu Achu guddinattu oka kalagantu unnariddaru Ye kannu yepudu chadavani pustakamai veeru Chadivestunna raanandamga okarini inkokarini Nalupu jada nalusaina Antukoni hrudayalu Talapulothuna adamagalani Gurtuleni pasivallu Mataladukokunna Madi telupukunna bhavalu Okarikokaru eduru unte Chalule natyamadu prayalu Perukemo veru veru bommalemari Iruvuriki gundeloni pranamokate kada Bahusa brahma porapatulona Okkare iddaru ayyaru Ye kannu yepudu chadavani pustakamai veelu Chadivestunna raanandamga okarini inkokarini Unnachotu vadilesi Egiripoyenu ee lokam Ekamaina ee janta koraku Ekanthamivvatam kosam Neeli rangu tera teesi Tongi chuse aakasam Chudakunda ee adbutanni Asalu undaledu oka nimisham Ninnadaka indukemo vechi unnadi Yeda tegani sambarana telinanu nennu ila Ippude kalisi appude veeru Eppudo kalisina varaiyyaru Ye kannu yepudu chadavani pustakamai veeru Chadivestunna raanandamga okarini inkokarini



Jatha Kalise Song Lyrics in Telugu

  జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదోక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చు గుద్దినట్టు ఒక కలగంటు ఉన్నారిద్దరు ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నా రానందంగా ఒకరిని ఇంకొకరు నలుపు జాడ నళుసైనా అంటుకొని హృదయాలు తలపులోతునా ఆడమగలని గుర్తులేని పసివాళ్లు మాట్లాడుకోకున్నా మది తెలుపుకున్నా భావాలూ ఒకరికొకరు ఎదురు ఉంటె చాలులే నాట్యమాడు ప్రాయాలు పేరుకేమో వేరు వేరు బొమ్మలేమరి ఇరువురికి గుండెలోని ప్రాణమొకటే కదా బహుశా బ్రహ్మ పొరపాటులోన ఒక్కరే ఇద్దరు అయ్యారు ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీళ్లు చదివేస్తున్నా రానందంగా ఒకరిని ఇంకొకరు ఉన్నచోటు వదిలేసి ఎగిరిపోయెను ఈ లోకం ఏకమైనా ఈ జంట కొరకు ఏకాంతమివ్వటం కోసం నీలి రంగు తెర తీసి తొంగి చూసే ఆకాశం చూడకుండా ఈ అద్భుతాన్ని అసలు ఉండలేదు ఒక నిమిషం నిన్నదాకా ఇందుకేమో వేచి ఉన్నది ఏడ తెగని సంబరంగా తేలినాను నేను ఇలా ఇప్పుడే కలిసి అప్పుడే వీరు ఎప్పుడో కలిసిన వారైయ్యారు ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నా రానందంగా ఒకరిని ఇంకొకరిని

Post a Comment

0Comments

Post a Comment (0)