Maayera Song Lyrics in Telugu and English | Sainikudu | Mahesh Babu

Lyrics Loonies
0

k
SongMaayera
MovieSainikudu
Year30 November 2006
DirectorGunasekhar
SingerKavitha Krishnamurty | S.P.Balasubramanyam
Lyricskulasekhar
MusicHarris Jayaraj
StarringMahesh Babu | Trisha

Maayera Song Lyrics in English


Ententa Dooram Teeram Raadaa Inkenta Mounam Dooram Kaadaa Ee Nadu Ekam Kaavu Aa Ningi Nela Ee Nadu Ekam Aithe Vinthega Ee Roju Eemouthundo Ee Prema Gadha Nee Vaipu Mallindante Maayegaa Maayeraa Maayera Prema Annadi Maaye Leraa Oorinche Ooha Lokam Lera Maayeraa Maayera Rangu Rangulu Chupe Dera Rangantu Lene Ledu Lera Ententa Dooram Teeram Raadaa Inkenta Mounam Dooram Kaadaa Ee Nadu Ekam Kaavu Aa Ningi Nela Ee Nadu Ekam Aithe Vinthega Ee Roju Eemouthundo Ee Prema Gadha Nee Vaipu Mallindante Maayegaa Oohallo Oosullo Aa Maate Ososi Goppa Eemundi Ganaka Taanantu Nee Vente Vundante Aa Enda Kuda Vendi Vennelavada Avuna Adanta Nijama Ededi Oo Saar Kanapadada Ilalo Endendu Cusina Andandune Vuntundile Bahusa Maayeraa Maayera Prema Ekkado Ledu Lera Nee Chente Vunde Dooram Lera Haayele Haayele Ellalannavi Lene Leve Premiste Lokam Motham Haayi Premiste Entina Vintele Nuvventa Cheppu Gundello Gubule Eedoste Eedaina Intenaa Intoti Teepi Eemunnadaina Selava Naa Maata Vinava Ee Naadu Premalo Padava Nijama Ee Prema Varama Kallonaina Voohinchani Mahima Maayeraa Maayera Prema Annadi Maaye Leraa Iddarilona Indrajalam Lera Haayele Haayele Ellalannavi Lene Leve Premiste Lokam Motham Haayi Ententa Dooram Teeram Raadaa Inkenta Mounam Dooram Kaadaa Ee Nadu Ekam Kaavu Aa Ningi Nela Ee Nadu Ekam Aithe Vinthega Ee Roju Eemouthundo Ee Prema Gadha Nee Vaipu Mallindante Maayegaa

Maayera Song Lyrics in Telugu

ఎంతెంత దూరం తీరం రాదా ఇంకెంత మౌనం దూరం కాదా ఏ నాడు ఏకం కావు ఆ నింగి నెల ఈ నాడు ఏకం అయితే వింతేగా ఏ రోజు ఏమౌతుందో ఈ ప్రేమ గాధ నీ వైపు మళ్ళిందంటే మాయెగా మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయే లేరా ఊరించే ఊహ లోకం లేరా మాయేరా మాయేరా రంగు రంగులు చూపే దేరా రంగంటు లేనే లేదు లేరా ఎంతెంత దూరం తీరం రాదా ఇంకెంత మౌనం దూరం కాదా ఏ నాడు ఏకం కావు ఆ నింగి నెల ఈ నాడు ఏకం అయితే వింతేగా ఏ రోజు ఏమౌతుందో ఈ ప్రేమ గాధ నీ వైపు మళ్ళిందంటే మాయెగా ఊహల్లో ఊసుల్లో ఆ మాటే ఓసోసి గొప్ప ఏముంది గనక తానంటూ నీ వెంటే ఉందంటే ఆ ఎండా కూడా వెండి వెన్నెలవదా అవునా అదంతా నిజామా ఏదేది ఓ సారి కనపడదా ఇలలో ఎందెందు చుసిన అందందునే ఉంటుందిలే బహుశా మాయేరా మాయేరా ప్రేమ ఎక్కడో లేదు లేరా నీ చెంతే వుండే దూరం లేరా హాయిలే హాయిలే ఎల్లలన్నవి లేనే లేవే ప్రేమిస్తే లోకం మొత్తం హాయి ప్రేమిస్తే ఎంతైనా వింతేలే నువ్వెంత చెప్పు గుండెల్లో గుబులే ఈడొస్తే ఈడైన ఇంతేనా ఇంతోటి తీపి ఏమున్నదైన సెలవా నా మాట వినవా ఏ నాడు నువ్ ప్రేమలో పడవ నిజామా ఈ ప్రేమ వరమా కల్లోలయిన ఊహించని మహిమ మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయే లేరా ఇద్దరిలోను ఇంద్రజాలం లేరా హాయేలే హాయేలే ఎల్లలన్నవి లేనే లేవే ప్రేమిస్తే లోకం మొత్తం హాయి ఎంతెంత దూరం తీరం రాదా ఇంకెంత మౌనం దూరం కాదా ఏ నాడు ఏకం కావు ఆ నింగి నెల ఈ నాడు ఏకం అయితే వింతేగా ఏ రోజు ఏఏమౌతుందో ఈ ప్రేమ గాధ నీ వైపు మళ్ళిందంటే మాయెగా


Post a Comment

0Comments

Post a Comment (0)