Veyinchukunte Baaguntadi Song Lyrics in English
Pallavi
M: Veyinchukunte baguntadi pachani gajulu nee chetiki
Pettinchukunte baguntadi erani bottu nee nudhutiki
Veyinchukunte baguntadi pachani gajulu nee chetiki
Pettinchukunte baguntadi erani bottu nee nudhutiki
F : Chotu chudaliga thera chaatu teyali ga
M: Veta saagaliga konagota meetaliga
F : Ee edu elaeyyare kodi kodi kuseyyare
Naadi pattesuko manuvadi kattesuko
M: Veyinchukunte baguntadi pachani gajulu nee chetiki
Pettinchukunte baguntadi erani bottu nee nudhutiki
Charanam 1
M: Kannu padi vennu madi sanna padindoi yama mari rechipade sokulanni dochey mand
F : Benga pade kongu mudi chikkupadindoi priya siggupade buggalo thene urindoi
M: May nello vaana kuravalanta nurella thapam teeralanta
F : Varadhalle vayase urakalanta vanchesi danni gelavatanta
M: Pandu chejikkani viri jendu pulikinchani
F : Naadi pattesuko manuvadi chuttesuko
Pallavi
M: Veyinchukunte baguntadi pachani gajulu nee chetiki
Pettinchukunte baguntadi erani bottu nee nudhutiki
Charanam 2
F: Ettukunte muddu bhale munchukochindol valle thulli pade vechanga vateymandoi
M: Kassumani kanne thanam kannu kottindey ila venta padi vatam ga vaggeymande
F: Muddultho mancham veyinchana kougilla parupe paricheyana
M: Vennello snanam cheyinchana ollone uyyata uginchana
F: Rendu okatawvani kala dindu deevinchani
M: Nadi pattivvani manu vaddu chuttivani
Pallavi
M: Naadi pattesuko manuvadi kattesuko
F: Veyinchukunte baguntadi
M: Pachani gajulu nee chetiki
F: Pettinchukunte baguntadi
M: Erani bottu nee nudhutiki
F: Chotu chudaliga thera chaatu teyali ga
M: Veta saagaliga konagota meetaliga
F: Ee edu elaeyyare kodi kodi kuseyyare
M: Naadi pattesuko manuvadi kattesuko
Veyinchukunte Baaguntadi Song Lyrics in Telugu
పల్లవి
M: వేయించుకుంటే బాగుంటది పచ్చని గాజులు నీ చేతికి
పెట్టించుకుంటే బాగుంటది ఎర్రని బొట్టు నీ నుదుటికి
వేయించుకుంటే బాగుంటది పచ్చని గాజులు నీ చేతికి
పెట్టించుకుంటే బాగుంటది ఎర్రని బొట్టు నీ నుదుటికి
F : చోటు చూడలిగా తెర చాటు తీయాలి గా
M: వేట సాగలిగా కొనగోట మీటాలిగా
F : ఈ ఏడు ఏలయ్యారే కోడి కోడి కూసెయ్యారే
నాది పట్టేసుకో మనువడి కట్టేసుకో
M: వేయించుకుంటే బాగుంటది పచ్చని గాజులు నీ చేతికి
పెట్టించుకుంటే బాగుంటది ఎర్రని బొట్టు నీ నుదుటికి
చరణం 1
M: కన్ను పడి వెన్ను మది సన్న పడిందోయ్ యమ మరి రెచ్చిపడే సోకులన్ని దోచేయ్ మంద
F : బెంగ పాడే కొంగు ముడి చిక్కుపడిందోయ్ ప్రియా సిగ్గుపడే బుగ్గలో తేనే ఊరిందోయ్
M: మే నెలలో వాన కురవాలంతా నూరెళ్ల తాపం తీరాలంట
F : వరదల్లే వయస్సు ఉరకలంతా వంచేసి దానిని గెలవటంత
M: పండు చేజిక్కని వీరి జెందు పులికించని
F : నాది పట్టేసుకో మనువడి చుట్టేసుకో
పల్లవి
M: వేయించుకుంటే బాగుంటది పచ్చని గాజులు నీ చేతికి
పెట్టించుకుంటే బాగుంటది ఎర్రని బొట్టు నీ నుదుటికి
చరణం 2
F: ఎత్తుకుంటె ముద్దు భలే ముంచుకోచిందోల్ వల్లే తుళ్ళి పడే వెచ్చంగా వాటేమండోయ్
M: కస్సుమని కన్నె తానం కన్ను కొట్టిందే ఇలా వెంట పడి వాటం గా వాగ్గేయమండే
F: ముద్దుల్తో మంచం వేయించిన కౌగిల్ల పరుపే పరిచేయనా
M: వెన్నెల్లో స్నానం చేయించిన ఒళ్ళోనే ఉయ్యత ఊగించనా
F: రెండు ఒకటవ్వని కల దిండు దీవించని
M: నాది పట్టివ్వని మను వద్దు చుట్టివాని
పల్లవి
M: నాది పట్టేసుకో మనువడి కట్టేసుకో
F: వేయించుకుంటే బాగుంటది
M: పచ్చని గాజులు నీ చేతికి
F: పెట్టించుకుంటే బాగుంటది
M: ఈరని బొట్టు నీ నుదుటికి
F: చోటు చూడలిగా తెర చాటు తీయాలి గా
M: వేట సాగలిగా కొనగోట మీటాలిగా
M: నాది పట్టేసుకో మనువడి కట్టేసుకో