Adugulona Adugu Song Lyrics in Telugu and English from Raghavendra movie | Prabhas

Lyrics Loonies
0

k


SongAdugulona Adugu
MovieRaghavendra
Year28 March 2003
DirectorSuresh Krissna
SingerMallikarjun | Gopika Poornima
LyricsVeturi Sundararama Murthy
MusicMani Sharma
StarringPrabhas | Anshu Ambani | Shweta Agarwal

Adugulona Adugu Song Lyrics in English


Adugulona aduguvestha adagaranidhi adigichustha ichuko
Aduguloana aduguloddu adagaranidhi adagavadhu vellipo
Avasaralla andagadini aduguthunna asala voni adaraku
Navarasala chinndanni thadipaseru nedhuvade kudharadu
Modakaripadani...
Adugolona aduguvestha adagaranidhi adigichustha ichuko

Rasalella aluvela ramani mala ragada lila
Manasa lela jarupukundam maska ra
Aduruledha biduruledha valapu kaina
Podupuledhaadupu leni kurravada agara.

Diguvu lendhukke ovu ovu oo
Thadavumanave ovu ovu oo

Sogasu dachake ovu ovu oo
Thagati sundara o o o o
Paluku thondara o o o o
Pogaru vaddu ra o o o o o

Hey hey hey hey hey.

Chepinedu chikkavese chilaka papa
Alaka mese valapu thodu vachi pove vechaga
Paravamantu paruguloddu parugukanna paravamuddu
Periki cheri doravaladdu pachika.
Bramhachari ni o o o o o o
Bayamudenike o o o o o o
Pattuvadalave o o o o o o
Kannu tervani o o o o o
Kannepillani o o o o o
Kasthabatakani o o o o o

Hey hey hey hey hey.

Avasaralla andagadini aduguthunna asala voni adaraku
Navarasala chinndanni thadipaseru nedhuvade kudharadu



Adugulona Adugu Song Lyrics in Telugu


అడుగులోన అడుగువేస్తా అడగనిధి అదిగిచూస్తా ఇచ్చుకో
అడుగులోన అడుగులోడు అడగనిది అడగవద్దు వెళ్ళిపో
అవసరాల అందగాడిని అడుగుతున్న అసలు వోని అదరకు
నవరసాల చిన్నదాన్ని తాడిపసేరు నెదువడే కుదరదు
మోదకరిపదని...
అడుగులోన అడుగువేస్తా అడగనిధి అదిగిచూస్తా ఇచ్చుకో


రసాలల్ల అలువేళ రమణీ మాల రగడ లీల
మానస లేల జరుపుకుందాం మస్క రా
అదురులేద బిదురులేద వలపు కైనా
పొడుపులేడాడుపు లేని కుర్రవాడ ఆగరా.


దిగువు లెందుక్కే ఓవు ఊ
తాడవుమనవే ఓవు ఊ


సొగసు దాచకే ఓవు ఊ
తగతి సుందర ఓ ఓ ఓ
పలుకు తొండర ఓ ఓ ఓ
పొగరు వద్దు రా ఓ ఓ ఓ ఓ

హే హే హే హే.


చెపినేడు చిక్కవేసే చిలక పాప
అలక మీసే వలపు తోడు వచ్చి పోవే వెచ్చగా
పరవమంటూ పరుగులోడు పరుగుకన్న పరవముద్దు
పెరికి చేరి దొరవలేదు పచ్చిక.
బ్రహ్మచారి నీ ఓ ఓ ఓ ఓ ఓ
బయముదేనికే ఓ ఓ ఓ ఓ ఓ
పట్టువదలవే ఓ ఓ ఓ ఓ ఓ
కన్ను తెర్వని ఓ ఓ ఓ ఓ
కన్నెపిల్లని ఓ ఓ ఓ ఓ
కష్టబతకని ఓ ఓ ఓ ఓ

హే హే హే హే.


అవసరాల అందగాడిని అడుగుతున్న అసలు వోని అదరకు
నవరసాల చిన్నదాన్ని తాడిపసేరు నెదువడే కుదరదు

Post a Comment

0Comments

Post a Comment (0)