Nachave Nizam Pori Song Lyrics in Telugu and English From Varsham movie | Prabhas

Lyrics Loonies
0

k


SongNachave Nizam Pori
MovieVarsham
Year14 January 2004
DirectorSobhan
SingerAdnan Sami | Sunita Rao
LyricsSirivennela Seetharama Sastry
MusicDevi Sri Prasad
StarringPrabhas | Trisha Krishnan

Nachave Nizam Pori Song Lyrics in English 



Hoy Hey nachchaave naizam pori nuvve naa raajakumaari hey aajaare raaja jaani lejaare leta javaani hey nachchaave naizam pori nuvve naa raajakumaari hey aajaare raaja jaani lejaare leta javaani andiste cheyyi osaari ekkistaa enugu ambari saasiste chaalu osaari siddhangaa undi singaari ayyare sayyantunde tayyarai vayyaari hey nachchaave naizam pori nuvve naa raajakumaari hey aajaare raaja jaani lejaare leta javaani hey saradaagaa sarasaku cheri saagistaa sogusala chori chaalleddu maatakacheri docheddu taluku tijori muduraave maayalamaari muripiste elaa muraari parichaane mallepoodaari parigettuku raave ponnaari pilichaade prema poojaari velipoda manase chejaari gundello kovela kattaa koluvundave deveri hey nachchaave naizam pori nuvve naa raajakumaari hey aajaare raaja jaani lejaare leta javaani hey varadalle haddulumeeri vachchaagaa tama dayakori sudigaalai niluvuna nimiri egaresukupotaa naari daatostaa siggula prahari cherustaa chukkala nagari muddullo munchi osaari mabbulo telchi osaari maikamlo tooli osaari kaugillo vaali osaari vahavaare anipinchali vaatesi pratisari hey nachchaave naizam pori nuvve naa raajakumaari hey aajaare raaja jaani lejaare leta javaani



Nachave Nizam Pori Song Lyrics in Telugu 


హోయ్... హే నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి హే ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని హేయ్ నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని అందిస్తే చెయ్యి ఓసారి ఎక్కిస్తా ఏనుగంబారి శాసిస్తే చాలు ఓ సారి సిద్దంగా ఉంది సింగారి అయ్యరే సయ్యంటుందే తయ్యారై వయ్యారి నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని హే... సరదాగా సరసకు చేరి సాగిస్తా సొగసుల చోరీ చాల్లెద్దూ మాట కచేరి దోచేద్దూ తళుకు తినారి ముదిరావే మాయలమారి మురిపిస్తే ఎలా మురారి హే పరిచానే మల్లెపూదారి పరిగెత్తుకు రావె పొన్నారి పిలిచాడే ప్రేమ పూజారి వెళ్ళిపోదా మనసే చేజారి గుండెల్లో కోవెల కట్టా కొలువుండవే దేవేరి నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని హే... వరదల్లే హద్దులు మీరి వచ్చావా పొగడల పోరి హే సుడిగాలే నిలువున నిమిరి ఎగరేసుకుపోతా నారి దాటొస్తా సిగ్గుల ప్రహరి హేయ్ చేరుస్తా చుక్కల నగరి ముద్దుల్లో ముంచి ఓసారి మబ్బుల్లో తేల్చి ఓ సారి మైకంలో తూరి ఓ సారి కావ్యంలో వాలి ఓసారి వాహ్ వారే అనిపించాలి వాటేసే ప్రతిసారి హే నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని

Post a Comment

0Comments

Post a Comment (0)